ప్రాథమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రాధమిక విద్యని ప్రాథమిక విద్యకి తరలించారు: సరియైన పేరు
పంక్తి 1:
దీనిలో 1 నుండి 5 తరగతులలో (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్యనభ్యసిస్తారు.
ఏప్రిల్ 1, 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్బంధ విద్య అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని చేయడం ద్వారా భారత్ ఇదివరకే ఇలాంటి చట్టాన్ని చేసి ఉన్న 130 దేశాల సరసన చేరింది. <ref>[http://beta.thehindu.com/news/national/article365232.ece Report in Hindu] </ref>
==ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమికప్రాథమిక విద్య==
 
2007-08 లెక్కల ప్రకారం నిర్వహణ పద్దతి ప్రాతిపదికన గణాంకాలు ఈ విధంగా వున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రాథమిక_విద్య" నుండి వెలికితీశారు