ఇద్దరు: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు సినిమా
కొత్త పేజీ: ''' ఇద్దరు'''<br /> తారాగణం : గౌతమి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, టబు, మోహ...
(తేడా లేదు)

10:55, 23 మే 2010 నాటి కూర్పు

ఇద్దరు

తారాగణం : గౌతమి, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, టబు, మోహన్ లాల్
గాయకులు : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోన్స్లే. హరిహరన్
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
నిర్మాణం :
దర్శకత్వం : మణి రత్నం
సంవత్సరం : 1997

పాటలు :
1. ఆదుకొనడం వ్రతమై
2. పూనగవే పూలదీ లేనగవే వాగుదీ
3. హల్లో మిస్టర్
4. కళ్ళకు గంతలు కట్టద్దోయ్
5. శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా
6. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
7. వెన్నెలా వెన్నెలా వెళ్ళిరావే


వనరులు : ఇద్దరు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇద్దరు&oldid=513271" నుండి వెలికితీశారు