అజిత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| domesticpartner =
}}
 
'''అజిత్ కుమార్''' ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన [[ప్రేమ పుస్తకం]] తో ప్రారంభించాడు. ప్రముఖ నటి [[శాలిని]] ని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.[[తెలుగు]], [[తమిళం]],[[కన్నడ]],[[మళయాలం]],[[ఆంగ్లం|ఆంగ్ల]] భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.
 
==బయటి లింకులు==
*{{imdb name|id=0015001}}
[[వర్గం:1971 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తమిళ సినిమా నటులు]]
[[en:Ajith Kumar]]
[[fr:Ajith Kumar]]
[[it:Ajith Kumar]]
[[ml:അജിത് കുമാർ]]
[[pl:Ajith Kumar]]
[[sv:Ajith Kumar]]
[[ta:அஜித் குமார்]]
"https://te.wikipedia.org/wiki/అజిత్_కుమార్" నుండి వెలికితీశారు