"శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: ur:جامعہ سری وینکٹیشورا)
 
[[బొమ్మ:SVUniversity Tirupati.JPG|right|thumb|250px]]
[[బొమ్మ:Svu admin building.jpg|right|thumb|250px|right|విశ్వవిద్యాలయ పరిపాలనా భవనము నీలం సంజీవరెడ్డి భవన్]]
దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆధ్వర్యంలో [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారి సహాయంతో [[1954]] లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/513858" నుండి వెలికితీశారు