బేతా సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
సుధాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకు [[శుభలేఖ సుధాకర్]] చూడండి.
{{Infobox actor
 
|image =Sudhakar Actor comedian.jpg |
'''సుధాకర్''' ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు ప్రధాన నటుడిగాను,హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమి చిత్రాలలో నటించాడు.
|imagesize = 200px |
 
[[ఫైలు:Sudhakar|caption Actor comedian.jpg|right|thumb|150px| = సుధాకర్ <br />(బుసాని పృథ్వీరాజ్ రేఖాచిత్రం)]]
| name = సుధాకర్ బేతా
 
| bgcolour =
| birthname = సుధాకర్ బేతా
| birthdate = {{birth date and age|1956|2|1}}
| birthplace = {{flagicon|India}} [[కోయిలకుంట్ల]],[[కర్నూలు జిల్లా]],[[ఆంధ్రప్రదేశ్]],[[భారతదేశం]]
| deathdate =
| deathplace =
| othername =
| occupation = నటుడు, నిర్మాత
| yearsactive =
| spouse =
| partner =
| parents =
| residence = [[హైదరాబాదు]],[[ఆంధ్రప్రదేశ్]],[[భారతదేశం]]
| website =
| notable role = [[యముడికి మొగుడు]]<br>[[శుభాకాంక్షలు]]<br>[[స్నేహితులు]]
| academyawards =
| emmyawards =
| tonyawards =
| goldenglobeawards =
| baftaawards =
| sagawards =
| cesarawards =
| goyaawards =
| afiawards =
| filmfareawards=
| olivierawards =
| geminiawards =
| grammyawards =
}}
'''సుధాకర్''' ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు మరియు నిర్మాత. ఇతడు ప్రధాన నటుడిగాను,హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమితమిళ చిత్రాలలో నటించాడు.
==జీవిత విశేషాలు==
సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని [[మార్కాపురం]], తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా [[కోయిలకుంట్ల]]లో పుట్టాడు.<ref>http://www.telugulo.com/view_news.php?id=8215</ref> బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. [[ఏలూరు]] లో, మరియు [[గుంటూరు]]లలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు. తదనంతరం ప్రముఖ నటుడు [[చిరంజీవి]], హరిప్రసాద్ మరియు నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉన్నపుడు ఒకసారి అప్పటికి ఉప దర్శకుడిగా ఉన్న దర్శకుడు [[భారతీరాజా]] ను కలవడం ఆయన సుధాకరును ''కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్'' సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది, దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి [[రాధిక]]తో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.<ref>http://www.idleburra.com/2006/02/interview-with-comedian-sudhakar.html</ref>
 
తెలుగులో ఇతడి మొదటి చిత్రము [[సృష్టి రహస్యాలు]]. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు [[ఊరికిచ్చిన మాట]], [[భోగి మంటలు]].
===పురస్కారాలు===
* [[శుభాకాంక్షలు]] సినిమాకు గాను నంది పురస్కారము వచ్చింది.
Line 22 ⟶ 51:
* ఇతడు చిరంజీవి కలసి యముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణ మూర్తితో కలసి నిర్మించారు.
 
===పేరు పడ్డ డైలాగ్స్సంభాషణలు===
* పితుహు (యముడికి మొగుడు)
* బిళ్ళలు తిప్పుతున్నావా కిట్టూ ([[అల్లరి ప్రేమికుడు]])
"https://te.wikipedia.org/wiki/బేతా_సుధాకర్" నుండి వెలికితీశారు