"శుభలేఖ సుధాకర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
సుధాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకుచూడండి. [[సుధాకర్ (నటుడు)]]
 
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] సినిమాచిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన శుభలేఖ సినిమాలోచిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ఇదే తరహా పాత్రలలో సుధాకర్ - తులసిల జంటగా నటించారు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php</ref> ఇటీవల కాలంలో ఈయన పలు తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో కనిపిస్తున్నారు.
 
==జీవిత విశేషాలు==
*[[మంత్రి గారి వియ్యంకుడు]] (1983)
 
==నటించిన సినిమాలు=చిత్రాలు=
===తెలుగు===
*[[సితార]] (1983)
*[[జనని జన్మభూమి]] (1984)
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్య నటులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/514318" నుండి వెలికితీశారు