రమ్యశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''రమ్యశ్రీ''' ఒక తెలుగు చలన చిత్ర నటి.ఈమె అసలుపేరు సుజాత.చిత్రరంగములో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది.ఈమె పుట్టిన ఊరు [[విశాఖపట్నం]]. ఈమె [[కన్నడ]], [[తమిళ]] మరియు [[మళయాల]] చిత్రాలలో కూడా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది.అలాగే కొన్ని ప్రకటనలలో కూడా నటించింది.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/రమ్యశ్రీ" నుండి వెలికితీశారు