వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

వైజా సత్యగారికి శివ సమాధానం
పంక్తి 201:
 
వైజాసత్య గారూ నేను మూలంగా ఈనాడు వెబ్‌సైటుకు లింక్ ఇవ్వలేదు. అది కొంత కాలం పాటు మాత్రమే ఉంటుందని నాకూ తెలుసు. నేను వ్యాసంలో లింకు '''<nowiki><ref>ఈనాడు గురువారం, మార్చి 24 హాయ్ బుజ్జీ శీర్షిక</ref></nowiki>''' అని ఇచ్చాను. కానీ అత్యవసరం అనుకుంటే తప్ప ఇకనుంచి అలా ఇవ్వడం మానేస్తాను. కానీ అలాంటి వ్యాసాలు మంచి ఆసక్తికరమైనవి. వికీలో ఉండదగినవి. అందుకనే వాటి నుంచి స్వీకరిస్తున్నాను. వికీలో రాసే ప్రతీ వ్యాసం ప్రామాణిక గ్రంథాలను చదివి రాయాలంటే చాలాకాలం పడుతుంది కదా! అసలు వ్యాసమే లేకుండా ఉండడం కన్నా ఏదో కొంత సమాచారమైనా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 17:44, 27 మార్చి 2010 (UTC)
==మోరగుడి==
సుల్తాన్ ఖాదర్ గారూ, మీది మోరగుడా? --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 21:37, 9 ఆగష్టు 2009 (UTC)
 
:లేదండి వైజాసత్యా గారు. ఎందుకలా అడిగారు?--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] 08:05, 10 ఆగష్టు 2009 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 12".