కుటుంబ నియంత్రణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో వర్ధమాన దేశాలు సతమతమవుతున్నాయి. జననాలు బాగా తగ్గి [[స్పెయిన్]] దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జననాల సంఖ్య తగ్గించేందుకు మన దేశంలో ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, స్పెయిన్ దానికి విరుద్ధంగా పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎక్కువమంది పిల్లల్ని భరించే శక్తిలేదని మన దేశం వాపోతోంటే, పిల్లల సంఖ్య తగ్గిపోయిందని స్పెయిన్ దేశం ఆవేదన చెందుతోంది. ప్రతి వెయ్యిమందికి సగటున 22.69 శాతం జననాల రేటుతో, ఇప్పటికే భారత జనాభా 1.12 బిలియన్లకు చేరుకుంది. కేవలం 10.06శాతం జననాల రేటుతో 45మిలియన్లు మాత్రమే జనాభా ఉన్న స్పెయిన్ ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్పెయిన్లో జననాల రేటు పెరగడానికి కొత్తగా ఒక పాప లేదా బాబుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులకు స్పెయిన్ ప్రభుత్వం 2,500 యూరోల(139500 రూపాయల) ఆర్థిక బహుమతి ప్రకటించింది. ఇండియాలో జనసాంద్రత కి.మీ. కి 336 మంది. అదే స్పెయిన్ లో 88 మంది.
మన దేశంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి ఎస్‌సీ, ఎస్‌టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకుంటే ట్యూబెక్టమీకి రూ.1350, వేసెక్టమీకి రూ.1300 ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నారు.మన రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న పురుషులకు (వ్యాసెక్టమీ) ప్రోత్సహక నగదుగా రూ.1450, మహిళలకు (ట్యూబెక్టమీ) రూ.880 వంతున వైద్య ఆరోగ్య శాఖ అందజేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా వ్యాసెక్టమీకి రూ.1100, రాష్ట్ర వాటా కింద రూ.350 మంజూరు అవుతాయి. ట్యూబెక్టమీ ఆపరేషన్లకు కేంద్రం వాటాగా రూ.600, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.280 మంజూరు చేస్తారు. [[ప్రపంచ జనాభా దినోత్సవం]] ([[జూలై 11]]) సందర్భంగా అన్నిపేదదేశాల్లో ఆపరేషన్ చేయించుకున్న దంపతులకు లక్ష రూపాయల ఆర్థిక బహుమతిని వరల్డ్ బ్యాంక్ సహకారంతో ప్రకటించితే బాగుండేది. అలాగే ఐక్యరాజ్యసమితి ఆయా దేశాలను సంప్రదించి అధిక జనాభాతో బాధ పడుతున్న దేశాలనుండి వలసపోవటానికి ఇష్టపడేవారిని అల్ప జనాభాతో బాధపడే దేశాలకు తరలిస్తే ప్రపంచదేశాల్లో జనాభా సమతుల్యంగా ఉంటుంది.
==మేమిద్దరం మాకిద్దరు==
 
'మేమిద్దరం... మాకిద్దరు' అన్న చందంగా పరిమిత కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. కొన్ని కుటుంబాలైతే చైనా తరహాలో 'మేమిద్దరం... మాకొక్కరే చాలు' అంటున్నారు.కుటుంబ నియంత్రణ పాటించడం, ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు అధికం కావడం చిన్నకుటుంబాల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలో పదిహేను రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో జననాల రేటు తక్కువగా ఉంది.జాతీయ సగటు- 22.8.ఆంధ్రప్రదేశ్‌లో- 18.4.
== జన సాంద్రత కి.మీ.కు 100 కంటే తక్కువగా వున్నకొన్ని ముఖ్య దేశాలు ==
 
ఆస్ట్రియా 98, టర్కీ 93, స్పెయిన్ 88, గ్రీస్ 84, కాంబోడియా 78, మలేసియా 77, మయన్మార్ 74, ఇరాక్ 66, కెన్యా 59, మెక్సికో 55, ఆఫ్గనిస్తాన్, భూటాన్ 46, ఇరాన్ 42, దక్షిణ ఆఫ్రికా 39, అమెరికా 31, వెనెజులా 29, కాంగో, మొజాంబిక్ 25, బ్రెజిల్ 22, స్వీడన్ 20, ఫిన్లాండ్, జాంబియా 16, సూడాన్, న్యూజిలాండ్ 15, అర్జెంటినా14, సోమాలియా, అంగోలా 13, నార్వే 12, సౌదీఅరేబియా 11, రష్యా 8, లిబియా, కెనడా 3, ఆస్ట్రేలియా, నమీబియా 2, మంగోలియా 1.
 
== కుటుంబ నియంత్రణ పద్ధతులు ==
* [[తొడుగు]]
"https://te.wikipedia.org/wiki/కుటుంబ_నియంత్రణ" నుండి వెలికితీశారు