already done, thanks
చి తెవికీ వార్త/మాటామంతీ ఆహ్వానం
పంక్తి 378:
సీత రాముడికి ఏమవుతుంది మొలక వ్యాసాన్ని తొలగించారు. ఇది ఆరుద్ర గారి విమర్శనాత్మక రచన. దీనిని తొలగించడం భావ్యం కాదని ఆ అభిప్రాయం. మంచి విమర్శలు సాహిత్యంలో అవసరం ఆలోచించండి.Rajasekhar1961 06:19, 5 అక్టోబర్ 2009 (UTC)
:మంచి విమర్శలు సాహిత్యంలో అవసరం దీనిని నేనూ అంగీకరిస్తాను. కాని వ్యాసాన్ని మొదలెట్టినవారు కేవలం ఇక్కడితో అగిపోయేవారు కాదు కనుక తొలగించాను. ఒకసారి సందిస్తే మరిన్ని పిచ్చి వ్యాసాలు ఆయన రాసే అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలాంటి వాటిని గురించి మీకు తెలిస్తే మీరు మొదలెట్టండి. విస్తరిద్దాం. నేనూ ఒక చెయ్యి వేస్తాను. [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.బి.కె.]] 06:50, 5 అక్టోబర్ 2009 (UTC)
==తెవికీ వార్త/మాటామంతీ ఆహ్వానం==
Rajasekhar1961 గారు,
తెవికీ వార్త/మాటామంతీ లో మీ అనుభవాలని చదువరులతో పంచుకోటానికి ఆహ్వానం.
[[వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా]] చూడండి. --తెవికీ వార్త సమన్వయకర్త, [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 04:06, 5 జూన్ 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Rajasekhar1961" నుండి వెలికితీశారు