నెల్లికుదురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
* ఊరి ప్రధాన కూడలిలో పురాతన శివాలయము కలదు.
* ఊరి చివరలో ఆంజనేయ ఆలయము కలదు.
* ట్యాంకు ప్రక్కగా రామాలయమురంగనాయుకుల గుడి కలదు.
* ఊరి చివరలో గ్రామదేవత మైసమ్మముత్యాలమ్మ గుడి కలదు.
* ఊరిలో రెండు సినిమా టాకీలున్నవి. కానీ టీవీల పుణ్యమాని అని ఆ రెండు థియేటర్లు మూతపడ్డవి.
* ఈ ఊరిలో చాలామంది యువకులు జర్నలిజంలో రాణించారు.
* రత్నశ్రీ అనే కుర్రాడు జర్నలిజం వృత్తిలో అతిపిన్న వయసులోనే ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.
* నెల్లికుదురు కబడ్డీ జట్టు ఒకప్పుడు చాలా ఫేమస్‌
* క్రికెట్‌లో కూడా నెల్లికుదుర్‌ అంటే చుట్టుపక్కల గ్రామాలకు హడల్‌
* ఊరి నడిబొడ్డులో ఉన్న గడి గోడ చాలా పురాతనమైనది. ఇప్పటికీ అది చెక్కుచెదరలేదంటే ఆనాటి నైపుణ్యం ఏంటో అర్ధం చేసుకోవచ్చు
* బొడ్రాయికి కూడా పెద్ద చరిత్రే ఉంది. అది ఈ మధ్యనే రెనోవేట్‌ చేశారు.
 
==గ్రామంలో సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లికుదురు" నుండి వెలికితీశారు