భూకైలాస్ (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
imdb_id = 0245006|
}}
1940లో విడుదలైన ఈ భూకైలాస్ చిత్రం మైసూరు ఎస్.ఎస్.ఎస్.నాటకమండలి వారి నాటకం యొక్క తెర అనువాదం. అందువలన సన్నివేశ చిత్రీకరణ మొదలైన అంశాలు, రంగస్థల నాటకాన్ని పోలిఉంటాయి. 1958లో విడుదలైన భూకైలాస్ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో పాత్రలు వ్యవహారిక భాషనే ఉపయోగిస్తాయి. సుబ్బయ్య నాయుడు రావణుని పాత్రను పోషించగా, నాగేంద్రరావు నారద పాత్రను పోషించి అద్భుతంగా నటించారు. ఆర్. సుదర్శనం సమకూర్చిన సంగీతం సినిమా విజయానికి దోహదం చేసింది. లక్ష్మీబాయి తదితరులు పాడిన "సుమడోలీ.." పాట ఆ రోజుల్లో బాగా ప్రాచ్యురం పొందిందిన సినీ చరిత్రకారుడు రాండర్ గై ఈ సినిమాను సమీక్షించాడు.<ref>[http://ootyhospitals.com/community/blog_entry.php?user=randorguy&blogentry_id=7151 THE INDIAN MOVIE MOGUL: AV. MEIYAPPAN - Randor Guy Blog]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భూకైలాస్_(1940_సినిమా)" నుండి వెలికితీశారు