రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రామరాజభూషణుడు''' గా పేరుగాంచిన '''భట్టుమూర్తి''', [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] ఆస్థానములోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాలలోఅష్టదిగ్గజాల]] లో ఒకడు. ఈయన [[16వ శతాబ్దము]] కు చెందిన తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు [[అళియ రామరాయలు|అళియ రామరాయల]] ఆస్థానమునకు [[ఆభరణము]] వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చినది.
 
 
పంక్తి 8:
 
==కావ్యాలంకారసంగ్రహము==
భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంధము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాశాలఆశ్వాసాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంధము. కావ్య ధ్వని రసాలంకారములను గురించి , నాయికానాయకులను గురించి, గుణ దోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రఛించిన అలజిహ్వము_
<poem>
భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
పంక్తి 18:
==వసు చరిత్రము==
 
ఇది భారతములోని ఉపరిచరుఉపరిచర వసువు కథ,ఇది కవిత్రయము రాసిన మహ భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక హగ్రంధంగాగ్రంధంగా మలిచారు, తిరుమల నాయనినాయుని కి ఈ కృతి అంకితమివ్వబడినది.
 
ఉపరిచరుఉపరిచర వసువు , మహమహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యిూకప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పూడుఅప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచరుఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధాని గా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలం అనే పర్వతము, సూక్తిమతి నదికిఅనే నది ప్రేమలో పదడతారు. కోలహలానికి, కోలహాలానికి సూక్తి మతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు.
గిరిక ను వసు మహారాజు చూసి తను గితరికనుతనను గాంధర్వ విధిన వివాహం చేస్తాడుచేసుకుంటాడు. వసుపదుడు నివసుపదుని సెణధిపతిగాసెనాధిపతిగా ఇస్తాడూనియమిస్తాడు.
 
ఇది మూడు రోజుల్లో జరిగే కథ.
 
* 1.ప్రథమాశ్వసము: కృతి భర్త వంశ చరిత్ర, కోలాహలం సూక్తిమతి నదికి అడ్డంపడడంఅడ్డంపడటం.
* 2.ద్వితీయాశ్వాసము: కోలాహలం సూక్తిమతుల ప్రేమ.
* 3. తృతీయాశ్వాసము:గిరిక, వసుపదుల పుట్టుక???
* 4. చతుర్థాశ్వాసము:
"https://te.wikipedia.org/wiki/రామరాజభూషణుడు" నుండి వెలికితీశారు