భూకైలాస్ (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
imdb_id = 0245006|
}}
1940లో విడుదలైన ఈ భూకైలాస్ చిత్రం మైసూరు ఎస్.ఎస్.ఎస్.శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారి నాటకం యొక్క తెర అనువాదం. అందువలన సన్నివేశ చిత్రీకరణ మొదలైన అంశాలు, రంగస్థల నాటకాన్ని పోలిఉంటాయి. 1958లో విడుదలైన భూకైలాస్ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో పాత్రలు వ్యవహారిక భాషనే ఉపయోగించాయి. సుబ్బయ్య నాయుడు రావణుని పాత్రను పోషించగా, నాగేంద్రరావు నారద పాత్రను పోషించి అద్భుతంగా నటించారు. ఆర్. సుదర్శనం సమకూర్చిన సంగీతం సినిమా విజయానికి దోహదం చేసింది. లక్ష్మీబాయి తదితరులు పాడిన "సుమడోలీ.." పాట ఆ రోజుల్లో బాగా ప్రాచ్యురం పొందిందిన సినీ చరిత్రకారుడు రాండర్ గై ఈ సినిమాను సమీక్షించాడు.<ref>[http://ootyhospitals.com/community/blog_entry.php?user=randorguy&blogentry_id=7151 THE INDIAN MOVIE MOGUL: AV. MEIYAPPAN - Randor Guy Blog]</ref>
అప్పట్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య అవినాభావ సినిమా సంబంధాలకు అద్దంపడుతూ, ఆంధ్ర దేశంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింన ఈ తెలుగు చిత్రంలో నటించిన నటీనటులు ఆర్.నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి, సురభి కమలాబాయి కన్నడవారు. నిర్మాత ఏ.వి.మెయ్యప్పన్ తమిళులు, దర్శకుడు సుందరరావు నాదకర్ణి మరాఠీవారు కావటం విశేషం<ref>http://www.apallround.com/loadart.php?id=2008010036&page=3</ref>
 
"https://te.wikipedia.org/wiki/భూకైలాస్_(1940_సినిమా)" నుండి వెలికితీశారు