పాలకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
* ఎడ్ల బజారు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానము కలదు. దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. నాటకాలు బుర్రకథలు,హరికథలు మొదలగునవి పదిరోజులు పాటు ప్రదర్శిస్తారు.
* పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మ వారు. పాలకొల్లు వర్తకసంఘాల ఆధ్వర్యంలో పదిరోజులు జరిగే పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచే నాటకాలు ప్రదర్శించబడును.
* పాలకొల్లు గ్రామ దెవతదేవత దెసాలమ్మ వారు.
 
==మరికొన్ని విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పాలకొల్లు" నుండి వెలికితీశారు