"రమ్యశ్రీ" కూర్పుల మధ్య తేడాలు

816 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
| homepage =
}}
'''రమ్యశ్రీ''' ఒక తెలుగు చలన చిత్ర నటి.ఈమె అసలుపేరు సుజాత.చిత్రరంగములో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది.ఈమె పుట్టిన ఊరు [[విశాఖపట్నం]]. ఈమె [[కన్నడ]], [[తమిళ]],[[మళయాల]], [[హిందీ]] మరియు [[భోజ్ పురి]] చిత్రాలలో కూడా నటించింది. కన్నడలో ప్రధాన నాయికగా 36 చిత్రాలలో నటించింది. ఈమె నటించిన '''ఆర్యభట్ట''' అనే కన్నడ చిత్రానికి కర్ణాటక రాష్ట్రప్రభుత్వ పురస్కారం కూడా లభించింది. ప్రముఖ తెలుగు నటి [[సౌందర్య]] ఈ చిత్రంలో మరొక కథానాయికగా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది.అలాగే కొన్ని ప్రకటనలలో కూడా నటించింది.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/517432" నుండి వెలికితీశారు