తుంగల చలపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

మొలక ప్రారంభం
 
కొంత పరిచయం
పంక్తి 1:
'''తుంగల చలపతిరావు''', రంగస్థల నటుడు మరియు తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన, [[కపిలవాయి రామనాథశాస్త్రి]], [[జొన్నవిత్తుల శేషగిరిరావు]], [[దైతా గోపాలం]]లతో కలిసి బెజవాడ నాట్యమండలి పేరు మీద నాటకాలు వేసేవారు.<ref>[http://www.telugucinema.com/c/publish/starsprofile/tribute_pendyala.php సు'స్వరాల' మాల - పెండ్యాల] - తెలుగుసినిమా.కామ్</ref>
 
1935లో చలపతిరావు, [[దాసరి కోటిరత్నం]], [[బి.వి.రామానందం]]లతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి [[కలకత్తా]]లో [[సతీ సక్కుబాయి]] అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కోటిరత్నం సక్కుబాయిగా, చలపతిరావు కృష్ణునిగా నటించారు.<ref>[http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_1570.html శిరా కదంబం: మొదటి మహిళా చిత్ర నిర్మాత]</ref> తెలుగు చలనచిత్రాలలో మొట్టమొదటి కృష్ణుని వేసిన తొలినటుల్లో చలపతిరావు ఒకడు. నాటకాల్లో దాసరి కోటిరత్నం పురుషపాత్రలు వేస్తే ఆమెకు జంటగా తుంగల చలపతిరావు స్త్రీ పాత్రలు వేసేవాడంట. ఈయన రంగస్థలంపై మంచి గాయకుడుగా కూడా పేరుతెచ్చుకున్నాడు.
 
 
==నటించిన సినిమాలు==
Line 7 ⟶ 10:
* [[మోహినీ భస్మాసుర]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/తుంగల_చలపతిరావు" నుండి వెలికితీశారు