ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
;పదకొండొవ ఆంధ్రమహాసభ:
పదకొండవ ఆంధ్రమహాసభ 1944లో [[భువనగిరి]]లో జరిగింది. రావి నారాయణరెడ్డి ఆ సభకు అధ్యక్షత వహించాడు. ప్రసిద్ధ కవి [[సుద్దాల హనుమంతు]] స్వచ్ఛంద సేవకుడిగా ఈ సభల్లో పనిచేసాడు. భువనగిరి సభలో సైద్ధాంతిక విభేదాల వళ్ళ ఆంధ్ర మహాసభలో చీలిక యేర్పడింది. చీలిక వర్గమైన మితవాద సభ్యులు ఆంధ్ర మహాసభ నుండి నిష్కృమించినిష్క్రమించి వేరే సదస్సును జరుపుకున్నారు. ఈ మిగిలిన ప్రధాన వర్గమే తెలంగాణా సాయుధ పోరాటములోపోరాటంలో నాయకత్వ పాత్ర పోషించింది.<ref>Telangana People's Armed Struggle, 1946-1951. Part One: Historical Setting By P. Sundarayya Social Scientist, Vol. 1, No. 7. (Feb., 1973), pp. 3-19.[http://links.jstor.org/sici?sici=0970-0293%28197302%291%3A7%3C3%3ATPAS1P%3E2.0.CO%3B2-O]</ref>
 
;పన్నెండవ ఆంధ్రమహాసభ: