వామన పురాణము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Вамана-пурана
లంకె సవరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[వ్యాసుడు]] చేత రచింపబడ్డ [[పురాణములు|పద్దెనిమిది]] పురాణాలలొ '''వామన పురాణం''' ఒకటి. శ్రీ[[మహావిష్ణువు]] త్రివిక్రమ స్వరూపుడైన [[బలి]] చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన [[వామన అవతారం]] పై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగం లొ 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగం లొ 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలొ సరో మహత్యంగా అనే పేరు తో వర్ణింపబడుతుంది. [[బలి]] చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలొ జరిపినట్లు చెప్పబడింది.
ఈ పురాణానికి ప్రధాన వక్త [[పుల్యస్తుడుపులస్త్యుడు]] శ్రోత [[నారదుడు]].
{{అష్టాదశ పురాణములు}}
"https://te.wikipedia.org/wiki/వామన_పురాణము" నుండి వెలికితీశారు