జయమ్ము నిశ్చయమ్మురా (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎పాటలు: విశేషాలు చేర్చను
పంక్తి 38:
శాంతికి పెండ్లి కుదిరేలా చేస్తానని రాముడు శాంతితో ఛాలెంజి చేస్తాడు. అలా జరగనివ్వనని శాంతి ఎదురు ఛాలెంజి చేస్తుంది. ఇద్దరూ తమ తమ పంతాలు నెగ్గించుకోడానికి చేసే ప్రయత్నాలే సినిమా కధలొ ప్రధాన ఇతివృత్తం.
 
==విశేషాలు==
* శాంతి తండ్రి నాస్తికుడూ, తల్లి పరమ భక్తురాలు కావటంతో వారి ఇద్దరి వద్ద మంచి పేరు సంపాదించాలని రాముడు చేసే ప్రయత్నంలో భాగంగా, తల్లి వద్ద దేవుణ్ణి పొగుడుతూ "నీ పలుకే పరాశక్తి రా!" అని భక్తిగా, అదే పాటను తండ్రి వద్ద బ్రేక్ డ్యాన్స్ కి అనుగుణంగా పాడటం.
* కాంతం ఎవరైనా వారికి ఫలానాది ఇష్టం అని చెప్పగానే చనిపోయిన తన కొడుకుని గుర్తు చేసుకొని "నాన్నా... చిట్టీ" అని కౌగిలించుకొనటం. అప్పుడు భర్త గోపాలం ప్రదర్శించే హావభావాలు
* శాంతి కోసం కాలేజీ ఎదుట పడిగాపులు కాస్తున్న రాముడి పర్సు క్రింద పడిపోవటం చూసిన శాంతి అతని భుజాన్ని తట్టి అతని పర్సును తిరిగివ్వటంతో, మరుసటి రోజు కూడా రాముడు అదే చోట కావాలని పర్సు పడేసుకోవటం. దానిని ఒక ముష్ఠివాడు తీసుకెళ్ళిపోవటం
* "గా సైన్మ జూశ్నావె" అని సూరిబాబు తండ్రి తెలంగాణా యాసలో అందరికీ చూసిన సినిమా కథను వివరించటం. ఆ యాస గోపాలం కు అర్థం కాక పోవటం.
==పాటలు==
 
 
==మూలాలు==