వామనావతారము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
== మూడో అడుగు ==
ఒక పాదంబులో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున నిరోధించి, జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతలలోకమునకు పంపి, తానే ఆలోకమునకు ద్వారపాలకుడాయెను. బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి.
== ఆలయాలు ==
== స్తోత్రాలు, స్మరణా సంప్రదాయాలు ==
వామనావతారంలో ఉన్న విష్ణువు దర్శనమిచ్చే ఆలయాలు
[[Image:AthenaIndia 0306 036.jpg|thumb|త్రివిక్రముడైన విష్ణువు, [[మహాబలిపురం]] కుడ్యశిల్పం]]
* త్రికక్కర, [[కొచ్చిన్]], [[కేరళ]]
* [[కాంచీపురం]]లో కామాక్షిమందిరం సమీపంలో
* [[ఖజురాహో]], [[మధ్య ప్రదేశ్]]
* వామన, ఉళగలంత పెరుమాళ్ ఆలయం, తిరుక్కోయిలోర్, [[విల్లుపురం]] జిల్లా, [[తమిళనాడు]]
 
 
== ఆలయాలు == వమన కన్ఛి లొ అద్బ్దుతమైన వామన అవతారమ్ ఉన్ది
== స్తోత్రాలు, స్మరణా సంప్రదాయాలు ==
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/వామనావతారము" నుండి వెలికితీశారు