2,920
దిద్దుబాట్లు
Chavakiran (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
== మూడో అడుగు ==
ఒక పాదంబులో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున నిరోధించి, జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతలలోకమునకు పంపి, తానే ఆలోకమునకు ద్వారపాలకుడాయెను. బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి.
== స్తోత్రాలు, స్మరణా సంప్రదాయాలు ==▼
== ఆలయాలు ==
వామన కంచిలో అద్భుతమైన వామన అవతారం గుడి ఉంది.
▲== స్తోత్రాలు, స్మరణా సంప్రదాయాలు ==
== వనరులు ==
|
దిద్దుబాట్లు