"పి.ఎమ్.ఎస్" కూర్పుల మధ్య తేడాలు

314 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: ca:Síndrome premenstrual)
*తీపి తినాలనిపించడము.
 
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని ,ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిద్యముగల లక్షణాలున్న ఈ పరిస్తితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని , అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని , ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.[[బహిష్టు]] కాలంలో నొప్పి ఎర్రబట్ట మరియు తెల్ల బట్ట తగ్గటానికి సోమి ( [[సోమిద]] )చెక్క తో తయారుచేసిన కషాయం ను తీసుకుంటారు.
ట్రీట్మెంటు :
* మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
8,865

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/519320" నుండి వెలికితీశారు