పరమేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తింపబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకలలోకవాసులచేత పూజలందుకుంటూ ఉంటారు.
#దారిమార్పు [[శివుడు]]
"https://te.wikipedia.org/wiki/పరమేశ్వరుడు" నుండి వెలికితీశారు