కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి అచ్చు తప్పు సరిచేయుట
పంక్తి 27:
 
==పత్రికా రంగం==
1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. [[పత్రికా రంగం]]లో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో [[పులిట్జర్]] ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చఅలాచాలా అవుసరంఅవసరం.
 
సెప్టెంబరు [[1908]]లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన [[ఆంధ్ర పత్రిక]] వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. [[1914]]లో [[మొదటి ప్రపంచ యుద్ధం]] ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో [[ఆంధ్ర పత్రిక]] దిన పత్రికను ప్రారంభింఛాడు. 1914 [[ఏప్రిల్ 1]]న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. [[1924]]లో [[భారతి]] అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.