నూతన్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన '''నూతన్ ప్రసాద్''' అసలు పేరు '''వరప్రసాద్'''. 1970వ మరియు 80వ దశకములో [[తెలుగు సినిమా]] రంగములో అలరారిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు.
 
1973 లో [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన [[అందాల రాముడు]] సినిమాతో ఈయన చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత [[నీడలేని ఆడది]] మొదలైన సిమాలలోచిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు [[ముత్యాల ముగ్గు]] సినిమాలోచిత్రంలో [[రావుగోపాలరావు]] తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక సినిమాలలోచిత్రాలలో విలన్ ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన యొక్కతనదైన విభిన్నశైలిలో డైలాగుపలికే డెలివరీసంభాషణలతో విలనిజానికిప్రతినాయక ఒకపాత్రలకు హాస్యవన్నె తెచ్చిందిలద్దారు. ఈయన అనేక సినిమాలలోచిత్రాలలో అగ్ర నటులైన [[నందమూరి తారక రామారావు]], అక్కినేని నాగేశ్వరరావు, [[ఘట్టమనేని కృష్ణ]], [[చిరంజీవి]] సరసన కమెడియన్హాస్య, విలన్ప్రతినాయక, క్యారెక్టర్ ఆర్టిస్ట్సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక సినిమాలో కథానాయకునిగా కూడా నటించాడు.
 
నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన [[రాజాధిరాజు]] చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. చిత్రములో ఈయన నటన చాలా ప్రాచుర్యము పొందినది. 'బామ్మమాట బంగారుబాట' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలుగుతున్నారు.
 
==పేరు తెచ్చిన సంభాషణలు==
*దేశం చాలా క్లిష్ట పరిస్థుతులలో ఉంది.
*దేవుడో.. దేవుడా ([[పిచ్చి పంతులు]])
 
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/నూతన్_ప్రసాద్" నుండి వెలికితీశారు