"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

===[[అచ్చులు]]===
ఇవి 16 అక్షరాలు. స్వతంత్రమైన [[ఉచ్చారణ]] కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:
* [[హ్రస్వములు]] - కేవలము ఒక మాత్ర అనగా [[రెప్పపాటు]] కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
* [[దీర్ఘములు]] - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
* [[ప్లుతములు]] - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/521486" నుండి వెలికితీశారు