సూర్యదేవర రాఘవయ్య చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

+మూలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూర్యదేవర రాఘవయ్య చౌదరి''' [[హేతువాది]] . గుంటూరు జిల్లా, [[తెనాలి]] తాలూకా కొల్లూరు గ్రామములో జన్మించాడు. [[కొల్లూరు]]లో 1915-16లో బ్రాహ్మణేతర సంఘాన్ని స్థాపించి బ్రాహ్మణేతర కులాల స్వాభిమాన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు.<ref>Civil Disobedience Movement in Andhra By Palle Sivasankarareddi పేజీ.15 [http://books.google.com/books?id=7lJuAAAAMAAJ&q=suryadevara+raghavaiah&dq=suryadevara+raghavaiah&client=firefox-a&pgis=1]</ref> ఇతని ఉద్యమ స్ఫూర్తితో [[జస్టిస్ పార్టీ]] ఏర్పడింది. తెనాలి తాలూకా బోర్డు మెంబరుగా పనిచేశారు. రాఘవయ్య చౌదరి 1937లో మరణించాడు.
 
==రచనలు==
పంక్తి 10:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం: గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1937 మరణాలు]]