పర్వతం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: cr:ᐧᐊᔒ మార్పులు చేస్తున్నది: nl:Berg (aardrijkskunde)
చి యంత్రము కలుపుతున్నది: kn:ಪರ್ವತ; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Imageదస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]]
[[Imageదస్త్రం:SV100840.jpg|thumb|[[:en:Five Finger Mountain|Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం]], [[అజర్‌బైజాన్]].]]
'''పర్వతం''' (ఆంగ్లం : '''mountain''') భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది [[కొండ]] కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, [[ఉత్తర అమెరికా]]లో 36%, [[యూరప్]] లో 25%, [[దక్షిణ అమెరికా]]లో 22%, [[ఆస్ట్రేలియా]]లో 17%, మరియు [[ఆఫ్రికా]]లో 3% భూభాగాన్ని ఆక్రమించి వున్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి వున్నారు.<ref>{{cite web |url=http://www.wateryear2003.org/en/ev.php-URL_ID=3903&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html |title=International Year of Freshwater 2003 |accessdate=2006-12-07}}</ref><ref>{{cite web |url=http://www.mountain.org/mountains/whymtns.cfm?slidepage=water |title=The Mountain Institute |accessdate=2006-12-07}}</ref>
ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయి.
== పరిచయం ==
[[Imageదస్త్రం:BenNevis2005.jpg|thumb|left|[[:en:Ben Nevis|బెన్ నెవిస్]], 1344 మీ. (4409 అడుగులు) ''మున్రో,'' [[:en:Grampian Mountains|గ్రాంపియన్ పర్వతాలు]], [[స్కాట్లండు]]]]
"బ్రిటానికా స్టూడెంట్ ఎన్‌సైక్లోపీడియా" వర్ణన ప్రకారం 2,000 అడుగులు లేదా 609.6 మీ. ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చును.<ref>{{cite web |url=http://www.britannica.com/ebi/article-9275956?&query=mountain&ct=%22ebi%22Britannica|title=Mountain -- Britannica Student Encyclopedia |accessdate=2007-01-08}}</ref>
 
 
 
[[Imageదస్త్రం:Alps_from_Titlis.jpg|thumb|left|[[:en:Alps|అల్‌ప్స్ పర్వతాలు]] mountain view in [[:en:Switzerland|స్విట్జర్లాండు]] ]]
 
 
== భూగర్భశాస్త్రము ==
<imagemap>
Image:Himalaya_annotated.jpg|thumb|right|The Himalayan mountain range with Mount Everest.
పంక్తి 31:
rect 716 165 839 206 [[:en:Gyachung Kang|]]
rect 882 147 967 183 [[:en:Cho Oyu|]]
rect 1 1 999 661 [[Imageదస్త్రం:Himalaya annotated.jpg|Press hyperlinks (or button to enlarge image)]]
desc bottom-left
</imagemap>
 
== పురాణప్రసిద్ధమైన పర్వతాలు ==
* [[శివుడు|శివుని]] నెలవైన [[కైలాస పర్వతం]].
* [[అయ్యప్ప]]స్వామి వెలసిన [[శబరిమలై]].
* [[కేదారనాథ్]]
* [[బదరీనాధ్]]
 
== ఇవీ చూడండి ==
* [[హిమాలయా పర్వతాలు]]
* [[వింధ్య పర్వతాలు]]
* [[ఆరావళి పర్వతాలు]]
* [[:en:List of mountains|పర్వతాల జాబితా]]
* [[:en:List of highest mountains|ఎత్తైన శిఖరాల జాబితా]]
 
* [[:en:Mountain range|పర్వత శ్రేణి]] మరియు [[:en:list of mountain ranges|పర్వత శ్రేణుల జాబితా]]
* [[:en:Mountaineering|పర్వతారోహణ]]
* [[:en:List of ski areas and resorts|స్కై-ప్రాంతాలు, విడిదిప్రాంతాలు]]
* [[:en:List of peaks by prominence|ప్రాముఖ్యతల ఆధారంగా పర్వత శిఖరాల జాబితా]]
 
== చిత్రమాలిక ==
 
<gallery>
పంక్తి 62:
</gallery>
 
== మూలాలు ==
{{wikiquote|Mountains}}
{{Commons|Gallery of mountains}}
{{reflist}}
* Fraknoi, A., Morrison, D., & Wolff, S. (2004). Voyages to the Planets. 3rd Ed. Belmont: Thomson Books/Cole.
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
పంక్తి 75:
[[en:Mountain]]
[[hi:पर्वत]]
[[kn:ಪರ್ವತ]]
[[af:Berg]]
[[an:Montanya]]
"https://te.wikipedia.org/wiki/పర్వతం" నుండి వెలికితీశారు