"రాజాం (శ్రీకాకుళం జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

* దగ్గరలోని రైల్వే స్టేషన్లు - [[గంగువారిసిగడాం]], [[చీపురుపల్లి]]
* రాజాం లొ ప్రముఖ ఇంజినీరింగ్ కాలెజి జియంఆర్ఐటి వున్నది.ఈ కాలెజీ లో చాలా మంది విద్యార్థులు కెంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగాలు పొందారు. శ్రీకాకుళం జిల్లా లొ వున్న ఒక మంచి కళాశాల ఇది.
* రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కెంద్రంకేంద్రం. ఇక్కడి ప్రజలు ప్రమాదాల సమయం లో చాలా త్వరగా స్పందిస్తారు, సహాయం చేస్తారు.
*మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి గురువారం జరిగే సంత లో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు పాల్గుంటారు.
 
==మండలంలోని పట్టణాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/521957" నుండి వెలికితీశారు