అంధత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ro:Orbire తొలగిస్తున్నది: ko:시각 장애
చి యంత్రము కలుపుతున్నది: ko:실명; cosmetic changes
పంక్తి 66:
 
=== కల్తీ సారా ===
అరుదుగా కొన్ని రకాల రసాయనిక పదార్ధాల మూలంగా అంధత్వం కలుగవచ్చును. కల్తీ సారా త్రాగడం ఒక మంచి ఉదాహరణ. [[మిథనాల్]] (Methanol) [[ఇథనాల్]] (Ethanol) తో పోటీపడి త్రాగుబోతు శరీరంలో [[ఫార్మాల్డిహైడ్]] (Formaldehyde) మరియు [[ఫార్మిక్ ఆమ్లం]] (Formic acid) గా విచ్ఛిన్నం చెంది వాటివలన అంధత్వం మొదలైన ఆరోగ్య సమస్యలు మరియు మరణం సంభవించవచ్చును.<ref Namename="Methanol">{{cite web
| title = Methanol
| work = Symptoms of Methanol Poisoning
పంక్తి 77:
 
== ఉపకరణాలు ==
[[ఫైలుదస్త్రం:Long cane folded.jpg|thumb|200px|మడతపెట్టిన పొడవైన కర్ర.]]
=== నడిచే సాధనాలు ===
 
పంక్తి 86:
== ప్రముఖులు ==
అంధులైనా పట్టుదలతో ఏదైనా సాధించగలమని నిరూపించినవారు ఎందరో ఉన్నారు. వీరిలో కళాభిరుచి ఎక్కువగా ఉంటుంది. అంధులు మొదలైన అంగవైకల్యం తో బాధపడుతున్నా వారికి 'పారా ఒలింపిక్స్'అనే క్రీడల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.
* [[హెలెన్ కెల్లర్]], అమెరికాకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త.
* [[ద్వారం వెంకటస్వామి నాయుడు]], సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు.
* అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రానికి చెందిన ఓ అంధ విద్యార్థి కలిశారు. ఆ విద్యార్థిని నీ లక్ష్యమేంటని ప్రశ్నించగా దేశానికి మొట్ట మొదటి అంధ రాష్ట్రపతిని అవుతానని పేర్కొన్నాడు.అనంతరం ఆ విద్యార్థి పదవ తరగతిలో 92శాతం, ఇంటర్‌లో 95శాతం మార్కులు సాధించడంతో పాటు ఎంఐటీ బాస్టన్‌లో సీటు సంపాదించుకున్నాడని విద్యార్థులకు అబ్దుల్ కలాం వివరించారు.(ఆంధ్రజ్యోతి15.11.2009)
 
== మూలాలు ==
పంక్తి 129:
[[it:Cecità]]
[[ja:失明]]
[[ko:실명]]
[[la:Caecitas]]
[[lt:Aklumas]]
"https://te.wikipedia.org/wiki/అంధత్వం" నుండి వెలికితీశారు