మైకల్ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: chy:Michael Jackson
చి యంత్రము తొలగిస్తున్నది: nv:Michael Jackson; cosmetic changes
పంక్తి 26:
 
== బాల్యం ==
జాక్సన్ వాళ్ళ నాన్న, జోసెఫ్ జాక్సన్, ఒక స్టీల్ మిల్లు లో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరీన్ జాక్సన్.జాక్సన్ చిన్న తనము లో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు.తనను తన తండ్రి మానసికముగ మరియు శారీరకముగా హింసించే వాడని జాక్సన్ పేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధలని మొదటి సారిగా ఫిబ్రవరి 10,1993 ఒప్రా విన్ ఫ్రీ లో మాట్లాడాడు.తను చిన్న తనములో ఒంటరి తనము వల్ల ఎంతో ఏడ్చేవాడని చెప్పాడు.
 
== కుటుంబం ==
# రెబ్బి (సోదరి)
# జాకి (సోదరుడు)
# టిటొ (సోదరుడు)
# జర్మైని (సోదరుడు)
# ల టొయ (సోదరి)
# మార్లొన్ (సోదరుడు)
# రేన్డి (సోదరుడు)
# జనెట్ (సోదరి)
 
== సంతానం ==
# మైకల్ జాక్సన్ జూనియర్
# పారిస్ కాథిరిని జాక్సన్
# ప్రిన్స్ మైకల్ జాక్సన్
 
== మూలాలు ==
పంక్తి 146:
[[no:Michael Jackson]]
[[nov:Michael Jackson]]
[[nv:Michael Jackson]]
[[oc:Michael Jackson]]
[[pap:Michael Jackson]]
"https://te.wikipedia.org/wiki/మైకల్_జాక్సన్" నుండి వెలికితీశారు