మాతృభాష: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: is:Móðurmál
పంక్తి 12:
తెలుగు భాషను తన మాతృభాషగా కలిగివున్నవాడు ఇతర భాషలు ([[ఉర్దూ]], [[ఆంగ్లం]], [[హిందీ]] వగైరా) మాట్లాడ గలిగివుండవచ్చును
భారతీయ విద్యావిధానంలో "త్రిభాషా సూత్రము" అవలంబించబడుచున్నది. తెలుగు మాతృభాష ([[ప్రధమ భాష]]) కలిగివుండేవారు, హిందీ (దేశ భాష) ని రెండవ భాషగానూ, ఆంగ్లమును ([[అంతర్జాతీయ భాష]]) మూడవ భాషగానూ నేర్చుకుని తీరాలి.
==మాతృభాషలో పరీక్షలుఉన్నత చదువులు ==
*తమిళంలో ఇంజనీరింగ్,మెడిసిన్ కోర్సులను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
*తెలుగుమీడియం లో డిగ్రీ చదివినవారికి 1995వరకు ఏ.పి.పి.యస్.సి.నిర్వహించిన గ్రూప్1,2 పరీక్షలలో 5% వైటేజి మార్కులు కలిపేవారు.
*రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) నిర్వహించే పరీక్షలను ఉద్యోగార్థులు తమ మాతృ భాషల్లోనే రాసే వీలు 2009 నుండి కల్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అవకాశం ఉంటుంది.
==మాతృ భాషలో వాదనలు తీర్పులు==
*తమిళనాడు హైకోర్టు లాయర్లు తమిళంలో వాదనలు మొదలుపెట్టారు
*మాతృభాషలో సమాచార కమిషన్లు తీర్పులు ఇవ్వాలని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌(సీసీఐసీ) హబీబుల్లా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో మరాఠీలో, తమిళనాడులో తమిళంలోనే ఇస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌ కూడా ఈ దిశగా చొరవ తీసుకోవాలని సూచించారు.కేంద్ర సమాచార కమిషన్‌ మాత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో ఇస్తోంది.
 
==గిరిజన మాతృభాషల్లో నిఘంటువులు పుస్తకాలు==
ఆదిలాబాద్‌, వరంగల్‌, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మంజిల్లాల్లో వందలాది గిరిజన తెగలున్నాయి...వారి భాషలూ అనేకం. కోయంగ్‌(గోండి), కొలవర్‌గొట్టి(కొలామి), కోయ, కొండ, కువి, ఆదివాసిఒరియా, సవర(సొరబాస), బంజారా తదితర ఎన్నోభాషల్ని మాట్లాడుతుంటారు.మాతృభాషలో ప్రాధమిక విద్యాభ్యాసం కోసం ఎనిమిది గిరిజన భాషానిఘంటువులను డిజిటల్‌రూపంలో భద్రపర్చారు.ఒక్కోభాషకూ ఒక్కోవెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది.(ఈనాడు5.12.2009)
"https://te.wikipedia.org/wiki/మాతృభాష" నుండి వెలికితీశారు