భద్రాచలం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టి అభ్యర్థి [[సున్నం రాజయ్య]] తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టికి చెందిన సోడె రామయ్యపై 14585 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. సున్నం రాజయ్యకు 64888 ఓట్లు రాగా, సోడె రామయ్యకు 50303 ఓట్లు లభించాయి.
 
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}