ప్రకాష్ రాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Prakash Raj (Actor); cosmetic changes
పంక్తి 28:
 
[[ప్రకాష్ రాజ్]] దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడు. <ref>ఏప్రిల్ 19, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref> ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. <ref>http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Im-no-womanizer-Prakash-Raj/articleshow/5045579.cms</ref>
== బాల్యం ==
ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మద్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం [[బెంగుళూరు]] మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.
== కుటుంబం ==
ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు.వారికి ఓ పాప కూడా ఉంది.
== పురస్కారాలు ==
ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.
== సినిమాలు ==
* [[ఇద్దరు]]
* [[హిట్లర్]]
* [[చిరునవ్వుతో]]
* [[సుస్వాగతం]]
* [[చూడాలని ఉంది]]
* [[నువ్వు నాకు నచ్చావ్]]
* [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]]
* [[ఇడియట్]]
* [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]]
* [[ఒక్కడు]]
* [[గంగోత్రి]]
* [[దిల్]]
* [[నిజం]]
* [[వర్షం]]
* [[భద్ర]]
* [[ఆజాద్]]
* [[పోకిరి]]
* [[అతడు]]
* [[ఆకాశమంత]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
* {{imdb name|id=0695177|name=Prakash Rai}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
 
[[en:Prakash RaiRaj (Actor)]]
[[kn:ಪ್ರಕಾಶ್ ರೈ]]
[[ta:பிரகாஷ் ராஜ்]]
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_రాజ్" నుండి వెలికితీశారు