పుచ్చ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: so:Qare
చి యంత్రము కలుపుతున్నది: hy:Ձմերուկ; cosmetic changes
పంక్తి 20:
 
== చరిత్ర ==
[[ఫైలుదస్త్రం:Watermelon.jpg|left|thumb|త్రిభుజాకారపు పుచ్చకాయ ముక్కలు]]
పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేకున్నా, [[ఈజిప్టు|ఈజిప్టులో]] 5 వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు.అప్పటి [[ఫారో చక్రవర్తులు|ఫారో చక్రవర్తులకు]] పుచ్చ కాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ళ గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా [[యూరప్]] కు విస్తరించింది. మనదేశానికి క్రీ.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. [[శుశ్రూతుడు]] తన '[[శుశ్రూత సంహిత]]'లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని 'కళింద' లేదా 'కళింగ'గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది.
 
పంక్తి 106:
[[ht:Melon dlo]]
[[hu:Görögdinnye]]
[[hy:Ձմերուկ]]
[[id:Semangka]]
[[it:Citrullus lanatus]]
"https://te.wikipedia.org/wiki/పుచ్చ" నుండి వెలికితీశారు