దెయ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==క్రైస్తవమతంలో దయ్యాలు==
లూసిఫర్ అను దేవదూత దేవుని సన్నిదిలో వుంటూ దూతలకు అధికారిగా కూడా వుంటుంది. ఆయితే ఒక నాడు అది తనను గూర్చి గర్వపడుతుంది. దేవదూతలు దేవుని తర్వాత తనను మాత్రమే గౌరవిస్తారని అతిశయపడుతుంది. దాని దుష్ట బుద్దిని ఎరిగిన దేవుడు ఆ దేవదూతను పాతాళమునకు తోసి వేశాడు. ఆ లూసిఫర్ సాతనుగా పిలువబడుతూ తన అనుచరులతో కలసి దేవునిబిడ్డలకు కీడు చేయుటకు భూమి తిరుగుతుంది.
 
*బైబిల్ లో వీటిని అపవిత్రాత్మలు అంటారు.సాతానును లూసిఫర్,అపవాది లాంటిపేర్లతో కూడా పిలుస్తారు.
*సేన అనే దయ్యాలగుంపు పట్టిన వాడిని ఏసు బాగుచేస్తే ఆ దయ్యాలు వెళ్ళి పందులలో ప్రవేశిస్తే ఆ పందులు సరస్సులో పడి చనిపోతాయి (లూకా 8:33)
"https://te.wikipedia.org/wiki/దెయ్యం" నుండి వెలికితీశారు