భారత ఉపఖండం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: br:Iskevandir Indez
చి యంత్రము కలుపుతున్నది: zh-min-nan:Ìn-tō͘ chhù-tāi-lio̍k; cosmetic changes
పంక్తి 1:
[[Imageదస్త్రం:Indian subcontinent.JPG|thumb|right|250px|భారత ఉపఖండం భౌగోళిక పటము]]
'''భారత ఉపఖండము''' (Indian Subcontinent) [[ఆసియా]] ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో [[దక్షిణ ఆసియా]] లోని [[భారతదేశం]], [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]], [[శ్రీలంక]] మరియు [[మాల్దీవులు]] కలిసివున్నాయి.
 
కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref> ''Oxford English Dictionary'' 2nd edition. 1989. Oxford University Press.</ref> <ref>''Webster's Third New International Dictionary, Unabridged''. 2002. Merriam-Webster. [http://unabridged.merriam-webster.com retrieved 11 March 2007.]</ref>
 
== పద ప్రయోగం ==
భారత ఉపఖండం మరియు [[దక్షిణ ఆసియా ]] సుమారు ఒకేలాంటి పదాలైనా, భారత ఉపఖండం భౌగోళికంగా ఉపయోగిస్తే, [[టిబెట్]] మరియు [[మయన్మార్]] తో కలిపి దక్షిణాసియా అని పొలిటికల్ గా ఉపయోగిస్తారు. ఈ ఉపఖండం మూడు వైపులా నీటితో చుట్టి వుంటుంది, [[బంగాళాఖాతం]], [[హిందూ మహాసముద్రం]] మరియు [[అరేబియా సముద్రం]]. నాలుగవవైపు [[హిమాలయా పర్వతాలు]] ఉన్నాయి.
 
== భౌగోళికం ==
పంక్తి 13:
 
== వాతావరణం ==
ఈ ఉపఖండంలోని వాతావరణాన్ని ప్రధానంగా [[ఋతుపవనాలు]] నిర్దేశిస్తాయి. వేసవికాలం తేమగా ఉండి చలికాలంలో పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఋతుపవనాల ప్రభావం వలన కురిసే వర్షాల మూలంగా [[నార]], [[తేయాకు]], [[వరి]] మరియు వివిధ రకాల [[కాయగూరలు]] పండుతాయి.
 
== భౌగోళిక చరిత్ర ==
[[ఇయోసీన్]] కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ [[హిందూ మహాసముద్రం]]లో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం [[గోండ్వానా]] భూభాగం తో కలిసి ఉండేది. ఈ భాగం ఆసియా ప్రధాన భూభాగంతో కలిసినప్పుడు ఏర్పడ్డవే [[హిమాలయాలు]].
 
== రాజకీయాలు ==
పంక్తి 23:
ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం [[పాకిస్థాన్]]. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది.<ref>[http://en.wikipedia.org/wiki/List_of_countries_by_population List of countries by population]</ref>
 
== ఇది కూడా చూడండి ==
* [[దక్షిణ ఆసియా]]
* [[ఆసియా]]
== మూలాలు ==
{{reflist}}
 
పంక్తి 85:
[[wo:Ron-goxu End]]
[[zh:印度次大陸]]
[[zh-min-nan:Ìn-tō͘ chhù-tāi-lio̍k]]
"https://te.wikipedia.org/wiki/భారత_ఉపఖండం" నుండి వెలికితీశారు