ఆదుర్తి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత మరియు నిర్మాత అయిన '''ఆదుర్తి సుబ్బారావు''' [[19221912]] సంవత్సరం [[డిసెంబరు 16]]న [[రాజమండ్రి]]లో తాసీల్దారు సత్తెన్న ఇంట జన్మించాడు.<ref>http://www.telugucinema.com/c/publish/starsprofile/adurtisubbarao.php</ref> [[ముంబాయి]] లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించాడు. ఆనాడు సంచలనం రేపిన [[ఉదయ శంకర్]] 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యాడు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించాడు.
 
తరువాత ఇతడు చిత్ర రంగంలో ప్రవేశించి పూలరంగడు, గాజుల క్రిష్ణయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతని చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి.
పంక్తి 59:
*[[దర్పన్]] (1970) (హిందీ)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*[http://www.imdb.com/name/nm0836899/ ఐ.ఎమ్.బి.డి.లో సుబ్బారావు పేజీ.]
 
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[వర్గం:19221912 జననాలు]]
[[వర్గం:1975 మరణాలు]]
[[en:Adurthi Subba Rao]]
"https://te.wikipedia.org/wiki/ఆదుర్తి_సుబ్బారావు" నుండి వెలికితీశారు