ఇంటర్వ్యూ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==ఇంటర్వ్యూకి తయారి==
=== భౌతిక తయారి===
భౌతిక తయారి అనగా అభ్యర్థి దుస్తులు, అలవాట్లు, నడవడిక, సభ్యత లాంటివి. ఒక వ్యక్తిని చూసినపుడు, అ వ్యక్తి ఎలాంటి వాడో, మనం అనాలోచితంగా అభిప్రాయం ఏర్పడుతుంది. దీనికి ఆ వ్యక్తి రూపు రేఖలు, దుస్తులు, నడవడిక ప్రధాన పాత్ర పోషిస్తాయి.
;దుస్తులు
పురుషులు, స్త్రీలు హూందాతనంగా వుండే దుస్తులు ధరించాలి. అనగా పురుషులు పాంటు, షర్ట్, స్త్రీలు చీర,జాకెట్ లేక పంజాబీ డ్రస్సు వాడితే బాగుంటుంది. విద్యార్థులు కళాశాలలో సాధారణంగా వాడే టీ షర్టులు, స్కర్ట్లు వాటిని ఇంటర్వ్యూలకి వాడకూడదు. పాదరక్షలు విషయంలో బూట్లు, జోళ్లు వాడాలి. సూట్లు, టై వాడవచ్చు. ఇస్త్రీ చేసిన దుస్తులు వాడాలి.
; వ్యక్తిగత అలవాట్లు
ఎబ్బెట్టుగా వుండే వ్యక్తిగత చర్యలను వదిలేయాలి. కొందరు మాట మాటకు మెడతిప్పటం, చేతులు తిప్పటం, భుజాలు ఎగరవేయటం,ఊరికే నవ్వటం చేస్తుంటారు. సన్నిహితులైన స్నేహితుల ద్వారా వాటిని తెలుసుకొని, వాటిని వదిలి వేయడానికి ప్రయత్నించాలి.
;నడక
నడక హూందాగా వుండేటట్లు చూసుకోవాలి.
;వ్యక్తిగత శుభ్రత
శరీర వాసనలు నియంత్రణలో వుంచటానికి మామూలుగా పౌడరు అవసరమైతే సుగంధాలు వాడాలి. తల దువ్వుకోవడం, గోళ్లు పెరిగినపుడు కత్తిరించుకోవడం, ఎక్కువగా మేకప్ చేయకూడదు.
 
=== మానసిక తయారి ===
 
"https://te.wikipedia.org/wiki/ఇంటర్వ్యూ" నుండి వెలికితీశారు