దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hr:Hram
పంక్తి 33:
# ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
# అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
# [[మత్తు పదార్థము]]లను, [[మాదక ద్రవ్యము]]లను సేవించిగాని, [[సురాపానము]] చేసిగాని ఆలయమును ప్రవేశించరాదు.
# ఒక చేతితో ప్రణామము చేయరాదు.
# స్త్రీలతో సాభిప్రాయంగా మాట్లాడటం, అశ్లీల కథనము చేయరాదు.
# ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.
 
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు