కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కాట్రగడ్డ బాలకృష్ణ ఒక అసాధారణ మేధావి. గుంటూరు జిల్లా ఇంటూరు గ్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కాట్రగడ్డ బాలకృష్ణ ఒక అసాధారణ మేధావి. గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామములో కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు సెప్టెంబర్ 26, 1906న జన్మించాడు.
==విద్య==
 
ప్రాధమిక విద్యాభ్యాసము ఇంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్ధి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. 1939 సెప్టెంబర్ లో చిదంబరం లో జరిగిన విద్యార్ధి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్ధి సమావేశాలలో పాల్గొని దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మార్చ్ 3, 1941న అరెస్ట్ చేసి వెల్లూర్ కారాగారంలో నిర్బంధించింది.
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు