పక్షవాతం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: az:İflic
పంక్తి 11:
== వైద్యం ==
దీనికి పనిచేసే మందులు:క్షీరబల తైలం, హెపారిన్.న్యూరాలజి చికిత్సతోపాటు ఫిజియోథెరపీ చికిత్స . న్యూరోమస్కులార్‌ ఎలక్ట్రికల్‌ స్టిములేషన్‌తో పనిచేయని కండరాల్లోని శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. కండరాలను ఉత్తేజపరచడానికి థెరప్యూటిక్‌ మసాజ్‌, మాన్యువల్‌ థెరపీ ముఖ కండరాలకు వ్యాయామం చేయిస్తారు. దీని వల్ల ముఖ కండరాల్లో శక్తి పెరుగుతుంది.
==మెదడులో మైక్రోచిప్‌==
నిశ్చలనంగా పడిఉన్న పక్షవాతం రోగుల మదిలోభావాలను గ్రహించి తదనుగుణంగా నాడీవ్యవస్థను చైతన్యపరచే 'మైక్రోచిప్‌'ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు సెంటీమీటరు వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్‌ను మెదడులో అమరుస్తారు. రోగి ఆలోచనను పసిగట్టే ఈ మైక్రోచిప్‌... ఆ సంకేతాలను అచేతన అవయవాల కదలికలుగా మార్చేస్తుంది.
 
==చూడండి==
*http://3.bp.blogspot.com/_Ggas1AmqS9s/SssgAwlqgcI/AAAAAAAAX7w/dKggUOB0bPo/s1600-h/6+pakshavatham.jpg
"https://te.wikipedia.org/wiki/పక్షవాతం" నుండి వెలికితీశారు