పెట్రోల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==ఎలా తయారయినది?==
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోపల వృక్షాలు,జంతుకళేబరాలు మొదలైనవి కొన్ని ప్రత్యేక పరిస్తితులు అనగా..అత్యధిక పీడనం,ఉష్ణోగ్రతలు మధ్య ఎన్నో రసాయన చర్యలకు లోనయి [[పెట్రోలియం]] అనే పదార్ధము తయారవుతుంది.ఈ పెట్రొలియం నుండి తయారయినదే ఈ ''' పెట్రోలు '''.
==కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీటితో పెట్రోలు తయారీ==
పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే కార్బన్‌ డై ఆక్సైడ్‌ (సీఓ2) నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/పెట్రోల్" నుండి వెలికితీశారు