అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ro:Boală infecțioasă
పంక్తి 36:
==ప్రోటోజోవా అంటువ్యాధులు==
*[[ట్రైకోమోనియాసిస్]]
==పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు ==
పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట.పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్‌' వ్యాధులు అంటారు.జోసఫ్‌ ఫాస్టర్‌ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్‌ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ [[జూనోసిస్‌]] డే'గా నిర్వహిస్తున్నారు.కుక్కలవల్ల రేబిస్,టాక్సోకొరియాసిస్,పశువులవల్ల సాల్మనెల్లోసిస్‌ ,క్షయ,బద్దెపురుగులు(ఎకినోకోకోసిస్‌ ),పక్షులవల్ల సిట్టకోసిస్‌, బర్డ్‌ప్లూ,ఎలుకల వల్ల లిస్టీరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్,గొర్రెల ద్వారా ఆంత్రాక్స్‌ ,పందుల వల్ల మెదడువాపు,కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్‌ వస్తాయట.
 
{{వైరల్ వ్యాధులు}}
"https://te.wikipedia.org/wiki/అంటువ్యాధి" నుండి వెలికితీశారు