నిజాం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: fr:Nizam, ru:Низам
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Nizam of Hyderabad; cosmetic changes
పంక్తి 1:
[[Fileదస్త్రం:Asaf Jah I, Nizam of Hyderabad.jpg|thumb|right|మొదటి నిజాం ప్రభువైన అసఫ్ ఝా I.]]
[[హైదరాబాదు]] రాజ్యము యొక్క పాలకుల పట్టము '''నిజాం ఉల్ ముల్క్''' లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ''ఆలా హజ్రత్'' అని, ''నిజాం సర్కార్'' అని సంబోధిస్తారు. వీరి వంశము వారు[[1724]] నుండి [[1949]] వరకు హైదరాబాదును పరిపాలించారు.
 
== నిజాం నవాబులు ==
[[Imageదస్త్రం:Nawab Mir Osman Ali Khan.jpg|right|thumb|చివరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]]
* [[ఖమరుద్దీన్ చిన్ ఖిలిజ్ ఖాన్ అసఫ్ ఝా I]] ([[1724]]-[[1748]])
* [[నాసిర్ జంగ్ మీర్ అహ్మద్]] ([[1748]]-[[1750]])
* [[మొహియుద్దీన్ ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్]] ([[1750]]-[[1751]])
* [[ఆసిఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్]] ([[1751]]-[[1762]])
* [[నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II]] ([[1762]]-[[1802]])
* [[మీర్ అక్బర్ అలీ ఖాన్ అసఫ్ ఝా III]] ([[1802]]-[[1829]])
* [[నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV]] ([[1829]]-[[1857]])
* [[అఫ్జల్ ఉద్దౌలా మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా V]] ([[1857]]-[[1869]])
* [[ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా VI]] ([[1869]]-[[1911]])
* [[ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII]] ([[1911]]-[[1949]])
 
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:భారతదేశాన్ని పరిపాలించిన వంశములు]]
 
[[en:Nizam of Hyderabad]]
[[ml:നിസാം]]
[[cs:Nizám]]
"https://te.wikipedia.org/wiki/నిజాం" నుండి వెలికితీశారు