మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

→‎విశేషాలు: Controversial comments removed
పంక్తి 70:
==విశేషాలు==
* ఈ చిత్రాన్ని కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణచూసారు. ఆయన గమనించిన విషయం- చిత్రం లో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణం గా. ఐతె రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?
*చిత్రకథ బుచ్చిబాబు కథను ఆధారంగా తయారు చేసారనడానికి ఆధారాలున్నా సినిమా క్రెడిట్స్ లో ఎక్కడా బుచ్చిబాబు పేరు కానరాదు. అప్పుడు బుచ్చిబాబు ప్రభుత్వోద్యోగిగా ఉండటం దీనికి కారణం కావచ్చని 'భరాగో' (మరో నూట పదహార్లు) అభిప్రాయపడ్డారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు