మంచు మోహన్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
[[చిత్తూరు]] జిల్లా, [[ఏర్పేడు]] మండలం [[మోదుగులపాలెం (ఏర్పేడు)|మోదుగులపాళెం]] లో పుట్టిన '''మంచు భక్తవత్సలం నాయుడు''' సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్‌ [[దాసరి నారాయణ రావు]] శిష్యుడిగా గుర్తింపు పొందారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన [[స్వర్గం నరకం]] సినిమాలో మోహన్‌ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు [[పద్మ శ్రీ ]] పురస్కారం లభించింది. [[రంగంపేట]] లో [[శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు]] స్థాపించారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి [[రాజ్యసభ]] సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు.
 
ప్రముఖ నటులు [[మంచు మనోజ్ కుమార్]], మంచు విష్ణువర్ధన్ బాబు లు ఇతని కుమారులే. నిర్మాత మరియు నటి [[మంచు లక్ష్మీ]] ఇతని కుమార్తె.
 
==రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/మంచు_మోహన్_బాబు" నుండి వెలికితీశారు