రెక్క: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: az:Qanad (quş), pcd:Éle (Oizo)
చి యంత్రము కలుపుతున్నది: ms:Sayap; cosmetic changes
పంక్తి 1:
[[Imageదస్త్రం:Seagull wing.jpg|thumb|A [[Laughing Gull]] with its wings extended in a [[gull wing]] profile]]
[[imageదస్త్రం:wing.two.arp.600pix.jpg|thumb|right|[[Fixed-wing aircraft|Aircraft]] wing [[planform]] shapes: a [[swept wing]] [[KC-10 Extender]] (top) [[Aerial refueling|refuels]] a trapezoid-wing [[F/A-22 Raptor]]]]
'''రెక్కలు''' (Wings) [[పక్షులు]] యొక్క ప్రత్యేక లక్షణము. కొన్ని రకాల ఎగరగలిగే [[గబ్బిలం]] వంటి క్షీరదాలకు రెక్కలవంటి నిర్మాణాలు పూర్వాంగాలకు ఉంటాయి. కొన్ని [[కీటకాలు]] రెక్కల సహాయంతో ఎగరగలుగుతాయి. వీటికివి ప్రధానమైన [[చలనాంగాలు]].
 
పక్షిని చూసి ఎగరడానికి ప్రయత్నించిన మానవుడు, తన కలలు ఫలించి [[విమానం]] కనుగొన్నాడు.
పంక్తి 7:
గాలిని నియంత్రించడానికి ఉపయోగించే [[పంఖా]] (Fan)కి కూడా 3-4 రెక్కలు ఉంటాయి.
 
== వ్యుత్పత్తి ==
రెక్క ను [[తెలుగు భాష]]లో ''పక్షం'', ''భుజం'' అనే అర్ధాలున్నాయి. అందువలనే రెక్కలు లేదా పక్షాలు ఉన్న జీవుల్ని [[పక్షులు]] అన్నారు. జంతువులలోని భుజాలను ఉద్దేశించి "రెక్కాడితే గాని డొక్కాడదు" అనే [[సామెత]] వచ్చింది. అంటే భుజాలతో కష్టపడి పనిచేస్తే గాని పూట గడవదు అని అర్ధం తో ఉపయోగిస్తారు.
 
పంక్తి 37:
[[ja:翼]]
[[ko:날개]]
[[ms:Sayap]]
[[nl:Vleugel (vogel)]]
[[oc:Ala]]
"https://te.wikipedia.org/wiki/రెక్క" నుండి వెలికితీశారు