"క్షేత్రయ్య" కూర్పుల మధ్య తేడాలు

24 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
 
క్షేత్రయ్య పదాల లక్షణాల గురించి డా. దివాకర్ల వేంకటావధాని ఇలా వ్రాశాడు<ref name="manchala">క్షేత్రయ్య పదములు - స్వరసాహిత్యము - డా. మంచాల జగన్నాధరావు</ref>
* తెలుగులో గేయములను ఆరు విధాలుగా విభజింపవచ్చును - క1తులు[[కృతులు]], [[కీర్తనలు]], [[తత్వములు]], [[పదములు]], [[జావళీలు]], [[పాటలు]]. వీటిలో పదములు, జావళీలు అభినయానుకూలములు. వాటిలోఅందునా పదములు రాగతాళవిలంబముతో కూడియుండును.
* క్షేత్రయ్య వట్టి పదకర్తయే కాదు. అలంకారశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించి క్రొత్త పుంతలు త్రొక్కినాడు.
* పదములలో గొప్ప సంగీత కళాపాటవమును ప్రవేశపెట్టినవారిలో అగ్రగణ్యుడు క్షేత్రయ్య... అదివరకెవ్వరు రాగమునకిట్టి అందచందములు కూర్చలేదు. తరువాతి వాగ్గేయకారులకును, సంగీతకారులకును క్షేత్రయ్య మార్గదర్శియైనాడు.
* ఆనాటి పలుకుబడులెన్నో అతని పదాలలో గోచరిస్తాయి. అతడు మారు మూల పదములు, జాతీయములు ఎక్కువగా వాడాడు. శబ్దరత్నాకరంలో అతని పదాలను విరివిగా ఉదాహరించారు.
* క్షేత్రయ్య పదములు అభినయానుకూల్యమైనవి.
*
 
==ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/525063" నుండి వెలికితీశారు